తన నివాసానికి క్రైమ్ బ్రాంచ్ అధికారులు రావడంపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి స్పందించారు. ‘ఏక్‌నాథ్ షిండే, మరో 11 మంది ఎమ్మెల్యేలను శివసేన నుంచి విడదీసినవారే ఆప్‌ను విడగొట్టడానికి వచ్చారు.
చాలా రాష్ట్రాల్లో గత 7-8 ఏళ్లుగా ప్రతిపక్షాలను విడదీస్తున్నవారి గురించి క్రైమ్ బ్రాంచ్ హెడ్స్‌కు తెలుసు. వారే ప్రస్తుతం ఆప్ ఎమ్మెల్యేలను కాంటాక్ట్ అవుతున్నారు’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa