రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలతో, విద్యావంతులకు ఉద్యోగాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ చివరి బడ్జెట్ వచ్చినా కనీస సాగునీటి ప్రాజెక్ట్ ల మైంటెనెన్సు అమలుకు నోచుకోని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa