భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ధర్మవరం పట్టణం 40వ వార్డ్ తారకరామాపురం, గుట్టకింద పల్లిలో టీడీపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ టీడీపీ పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు సుధాకర్, 33వ వార్డు టిడిపి ఇన్చార్జ్ గోసల శ్రీరాములు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa