రావి చెట్టులో సకల దేవతలు నివసిస్తారని హిందువులు నమ్ముతారు. ముఖ్యంగా రావి చెట్టు శనిదేవుడు ప్రీతికరమని విశ్వసిస్తారు. శనివారం రోజున ఈ చెట్టుకు నీరు సమర్పించి, దీపం వెలిగించడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడై సంతోషాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడని అంటారు. ముఖ్యంగా శనిదోషం ఉన్నవారు అమావాస్య రోజున రావి చెట్టుకు దీపం వెలిగించి, 7 సార్లు ప్రదక్షిణలు చేస్తే దోష విముక్తి కలుగుతుందని చెబుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa