పెరుగుతున్న తీవ్రవాద దాడులు, ఆర్థిక సంక్షోభం, విచిత్రమైన రాజకీయ వాతావరణంలో పాక్ లో ఓటింగ్ జరుగుతుంది. అయితే స్పష్టమైన విజేతగా ఎవరూ నిలవరని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత జాతీయ ఎన్నికలలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ గెలిచినా.. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మూడుసార్లు ప్రధానమంత్రి అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ మద్దతు ఉన్న అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. నవాజ్ షరీఫ్ ముందు వరుసలో నిలిచే అవకాశం ఉందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa