ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి జరిగినట్టు కలలు వస్తున్నాయా.. ఇవి తెలుసుకోండి

national |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2024, 02:51 PM

చాలా మందికి నిద్రలో పెళ్లి జరిగినట్లు కలలు వస్తూ ఉంటాయి. మరి వాటికి అర్థాలు ఏంటంటే. పెళ్లి అయినట్లు కల వస్తే.. అది శుభ సూచికమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
ఒంటరి తనాన్ని అధిగమించడానికి సహాయ పడే స్నేహితుడిని కనుగొనడం లేదా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమట. అలాగే పెళ్లి వస్త్రాలు చినిగి ఉంటే మీరు సంతోషంగా లేరని అర్థం. వివాహమయిన వారికి పెళ్లి జరిగినట్లు కల వస్తే.. ప్రస్తుత బంధంలో సంతోషంగా ఉన్నారని అర్థం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com