ఎర్నాకుళం-బ్రహ్మపుర సాధారణ ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకెత్రిపాఠి శుక్రవారం తెలిపారు. మార్చి 2, 9 16, 23, 30 తేదిల్లో రాత్రి 11 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మర్నాడు రాత్రి 11. 05 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 11. 07 గంటలకు బయలుదేరి బ్రహ్మపుర వెళ్తుందన్నారు.