శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణం ప్రెస్ క్లబ్ వద్ద శనివారం బిజెపి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకి పోదాం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం బిజెపి హిందూపురం పార్లమెంట్ ఇంచార్జ్ బివి రమణ, బసవరాజు మాట్లాడుతూ ప్రధాన మోదీ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. వైసీపీలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. ప్రధాన నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అందించారన్నారు.