పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి దొంగలు యత్నించారు దొడ్డ మహేష్ తన కుటుంబ సభ్యులతో ఆరు నెలల క్రితం అమెరికా వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు ఇంట్లో చోరీకి యత్నించారు. ఏమీ దొరకపోవడంతో ఇంట్లోనే వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసి వెళ్లిపోయారు. శనివారం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు గుర్తించి చీరాలలో ఉన్న మహేష్ అత్తకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa