భారత్-రష్యాలను విడదీసేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని భారత్లో రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ అన్నారు. తమ దేశం భారత్కు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు.
భారత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి రష్యా సహకారం అందిస్తోందని, అది ఇలాగే కొనసాగుతోందన్నారు. అమెరికా భారత్కు స్నేహితుడిగా ఉంటూనే ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.