పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించింది వైసీపీ అధిష్ఠానం. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణు, గుంటూరు, నర్సరావుపేట,
బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా పి.రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా కె.సురేష్‌బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు.