ఫిబ్రవరి 12న హగ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమించిన వారిని లేదా భార్యాను లేదా భర్తను కౌగిలించుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఈ కౌగిలింత మీ మధ్యన ప్రేమను పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
కౌగిలించుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. ఒత్తిడి పోతుంది. రక్త ప్రసరణ సమస్య ఉండదు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa