2023లో 59,100 భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికో పౌరులు అమెరికా పౌరసత్వాన్ని పొంది టాప్‌ప్లేస్‌లో నిలిచారు.
ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ 2023 వార్షిక నివేదికలో వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరులుగా మారారని రిపోర్టులో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa