హెచ్పిసిఎల్ కర్మాగారంలోని 20 రోజుల క్రిందట జరిగిన భారీ చోరీ వెలుగు చూసింది. శనివారం యార్డ్ మేనేజర్ రణబీర్ సింగ్ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేయగా కాపర్
బండిల్స్ చోరీకి గురైనట్లు సిసి పుటేజుల ద్వారా గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా సి ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కాంట్రాక్టర్ మరో ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు.