నారా లోకేశ్ ఒళ్లు కొవ్వెక్కి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్‌గా చేసింది టీడీపీ నాయకులేనని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని మండిపడ్డారు. నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీదిరి అప్పలరాజు తిప్పికొట్టారు.