వైఎస్సార్ క్లీనిక్స్‌లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. స్టాఫ్‌నర్స్ నియామకాల్లో వారికి వెయిటేజ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6నెలల కాలానికి గిరిజన ప్రాంతాల్లో 2.5 గ్రామాల్లో 2, పట్టణ ప్రాంతాల్లోఒక్క మార్కు చొప్పున వెయిటేజ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.. విలేజ్ క్లీనిక్స్‌లో BSC నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని ప్రభుత్వం CHOలుగా నియమించింది.