ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాతాల్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 11:17 AM

పీఎం కిసాన్ 16వ విడుత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయని వారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.
ప్రస్తుతం రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com