టీడీపీ 41 ఏళ్ల చరిత్రలో ఘోర పరాభవమిది. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో ఏప్రిల్ 2 నాటికి ఖాళీ కానున్న మూడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దాంతో రాజ్యసభలో తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. టీడీపీ చివరి సభ్యుడి పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa