తమిళనాడులోని కరూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. కోసూరుకు చెందిన రాసు (47), పొన్నంబలం, చిన్నకలై చెక్కలు కొట్టే పని చేస్తుంటారు. వీరికి రాసు భార్య వల్లి సాయం చేసేది.
ఈ క్రమంలో పొన్నంబలం, చిన్నకలైతో ఒకేసారి ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. గురువారం రాత్రి భార్య, ఆమె ప్రియులతో రాసుకు గొడవ జరిగింది. వారంతా కొట్టడంతో రాసు చనిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa