రాజధాని ఫైల్స్ సినిమా అడ్డుకోవడంలో జగన్ సర్కార్కు కోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయని ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అచ్చుతాపురం మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
రాజధానిపై సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నారు. అంతేకాకుండా అమరావతి రాజధాని రైతుల మనోవేదన మహిళలపై హింసాకాండ వంటి అంశాలు కళ్లకు కట్టినట్లు ఉన్నాయన్నారు.