చాలామంది పొట్ట సమస్యతో బాధపడుతూ ఉంటారు. పొట్ట తగ్గించుకునేందుకు ఈ చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. రోజూ పరగడుపున ఉసిరి రసాన్ని తాగాలి.
రాత్రిపూట మెంతులను నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు పరగడుపున ఆ నీటిని తాగి, మెంతులను తింటే మంచిది. గోరువెచ్చని నీళ్లలో అరచెంచా నిమ్మరసం, రెండు చుక్కల తేనె కలుపుకొని రోజూ తాగాలి. తాజా కూరగాయాలు, ఆకుకూరలు, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను రోజువారి ఆహారాలలో తీసుకోవాలి. ఇవి పాటిస్తే పొట్ట తగ్గించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa