సీఎం జగన్ చిప్ పాడైపోయిందని, రాఫ్తాడు ‘సిద్ధం’ సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయమన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
సోమవారం గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడుతూ.. సీఎం జగన్కు రేచీకటి వచ్చిందన్నారు. రాఫ్తాడు సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయమన్నారని సెటైర్లు వేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని, రుషికొండపై భవనాలు నిర్మించడానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు.