గాజాలో మారణహోమాన్ని హోలోకాస్ట్‌తో పోలుస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. బ్రెజిల్ రెడ్‌లైన్ దాటుతోందంటూ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఈ యుద్ధం చేస్తోందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa