ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21 వ వార్డులో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 01:14 PM

ధర్మవరం పట్టణంలోని 21 వార్డులో ఏపి ప్రభుత్వం మంజూరు చేసిన 25 లక్షల ఆరోగ్య భీమా గల వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులను వార్డు వైసీపీ నేత కత్తే పెద్దన్న ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భీమాను 25 లక్షలకు పెంచటం ద్వారా అధిక ఖర్చు అయ్యే పెద్ద జబ్బులకు కూడా ఇది ఉపయోగకరమన్నారు. దీనివల్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com