వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ పెనుకొండ నియోజకవర్గం సీనియర్ నాయకులు కురుబ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని మేకలపల్లిలో తన స్వగృహంలో అయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్సీపిని మడతపట్టే సమయం దగ్గర్లో ఉందన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి హేయమైన చర్య దాడిని తీవ్రంగా ఖండించారు.