నేషనల్ అకాడమీ అఫ్ కన్ ష్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ కులాలకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ గోవిందరాజులు మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హిందూపురంలో స్థాపించిన ఈ స్కిల్ డెవలప్మెంట్లో రెండు నెలల పాటు ఉచిత వసతి భోజనము సదుపాయము కల్పించి యువతీ యువకులకు ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9908620306 సంప్రదించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa