ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి అకౌంట్లలోకి రూ.18,750.. ఎప్పుడంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 12:18 PM

వైఎస్సార్ చేయూత నిధుల విడుదల వాయిదా పడింది. బుధవారం విడుదల కానున్న వైఎస్సార్ చేయూత నిధులు.. ఈ నెల 26కి వాయిదా పడింది. తొలుత ఫిబ్రవరి 5 డబ్బులు జమ కావాల్సి ఉండగా.. 16కు వాయిదా పడింది.
ఆ తర్వాత 21కి, ఇప్పుడు 26కి వాయిదా వేశారు. వైఎస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 65 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 అందిస్తున్నారు. ఇప్పటివరకు 3 విడతలుగా జగన్ సర్కార్ డబ్బు అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com