విశాఖలో తెలుగు విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. లోకేష్ కు పప్పు పంపిస్తాను అన్న మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు నిరసిస్తూ.. ఆందోళన చేపట్టరారు. మంత్రి అమర్నాథ్ పోస్టర్ పై కోడిగుడ్లు కొట్టారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబబు పై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా కోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడితేసహించేది లేదని.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని. 2024లో నీ గుడ్డు మిగులుతుందని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa