కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు వివాహం తర్వాత మరింత జోష్‌తో రంగంలోకి దిగారు. నేడు నిరుద్యోగ సమస్యలపై ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జగన్ పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతో జగన్ పాలనను పోల్చి మరీ ఏకి పారేస్తున్నారు. చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని షర్మిల అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa