వచ్చే నెల 3న పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని వైద్యాధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం మీడియాకి ఒక ప్రకటనలో తెలిపారు. రాయదుర్గం మండల కేంద్రంలోని ఆవులదట్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి చుక్కలు వేయించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa