ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 08:46 PM

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద ముగిసింది. నిఫ్టీ 4 పాయింట్లు నష్టపోయి 22,212 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్‌సర్వ్ (1.43), మహీంద్రా అండ్ మహీంద్రా (1.13), టైటాన్ (1.08), విప్రో (0.90), రిలయన్స్ (0.78).
టాప్ లూజర్స్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.42), మారుతీ (1.32), ఏషియన్ పెయింట్స్ (1.21), భారతీ ఎయిర్‌టెల్ (1.11), టిసిఎస్ (0.96).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com