ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 11:51 AM

భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులో చోటు చోసుకుంది. పాలి గ్రామానికి చెందిన చింతపల్లి సత్యనారాయణకు పైడిపర్రుకు చెందిన శిరీషకు 2019లో వివాహం జరిగింది.
ఇటీవల శిరీష‌ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దాంతో శిరీష పుట్టింటికి వెళ్లింది. సత్యనారాయణ భార్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడి కొడుకును తనతోపాటు తీసుకెళ్లాడు. దాంతో శిరీష మనస్థాపానికి గురై ఉరేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com