ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు పట్టణంలో రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి అవినాష్ మాట్లాడుతూ గత ఐదు నెలల నుండి మెస్ చార్జీలు విడుదల కాకపోవటంతో విద్యార్థులు అనేక రూపాల్లో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa