సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన చీఫ్ వపన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు.
త్వరలో 19 స్థానాలకు ప్రకటిస్తామన్నారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa