టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శనివారం విడుదల చేశారు. సీట్ల ప్రకటన అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అని వైసీపీ జగన్ అంటున్నారని,
మేం యుద్ధానికి సిద్ధమన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారని, గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి వీలుండేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa