యూనియన్ బ్యాంక్ 606 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెషనల్ డిగ్రీలతో పోటీ పడే అవకాశం కల్పించింది. రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వేతనం నెలకు రూ.40 వేల నుంచి రూ.80 వేలు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2024.
వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx