గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ నందు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన చేపట్టిన వైసీపీ వర్క్ షాప్ కు కోవూరు నియోజకవర్గ నుండి వైసీపీ నేతలు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు నిరంజన్ బాబు రెడ్డి, కోవూరు మండల సచివాలయ కన్వీనర్ కవర గిరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి , నాయకులు, తదితరులు పాల్గొన్నారు.