జమ్ము కశ్మీరులోని జమాత్-ఏ-ఇస్లామి సంస్థపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంఘంపై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
గతంలో జమాత్-ఏ-ఇస్లామి సంఘం దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించిన కేంద్రం 28 ఫిబ్రవరి 2019 నిషేధం విధించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని పొడిగిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa