తాడికొండ నియోజకవర్గంలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేయించుకున్న వారికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బుధవారం భాదితులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ. ఇద్దరికి మంజూరైన రూ. 1, 85, 000 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందచేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.