మంగళవారం రాత్రి తమిళనాడులోని కొరుక్కుపేట్ గూడ్స్ షెడ్ నుంచి గౌహతిలోని అజారాకు బయలుదేరిన మొదటి పార్శిల్ కార్గో ఎక్స్ప్రెస్ రైలు (పిసిఇటి)ని దక్షిణ రైల్వే డిఆర్ఎం బి. విశ్వనాథ్ ఈర్యా జెండా ఊపి ప్రారంభించారు.
ఏడీఆర్ ఎం తేజ్ ప్రతాప్ సింగ్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొర్కుక్కుపేట గూడ్సు షెడ్లో మంగళవారం, అజరా స్టేషన్లో శనివారం బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.