ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో మార్చి 5వ తారీఖున సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వసంతరావు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని తెలిపారు. ఎంపీపీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa