ఇచ్చిన మాట తప్పకుండా, హామీలన్నీ నెరవేర్చిన జగనన్న సంక్షేమ పాలనను రాబోయే ఎన్నికలలో మరోసారి గెలిపించుకుందామని గురువారం వీరాంజనేయులు అన్నారు.శింగనమల మండలం తరిమెల, కల్లుమడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, రాబోయే ఎన్నికలలో తనను మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న దీవెనలతో ప్రజలందరి ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.