కడప- తాడిపత్రి జాతీయ రహదారిలో ఏటూరు గ్రామం వద్ద గురువారం రాత్రి అల్విన్ -టిప్పర్ ఢీ కొన్నాయి. ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ కొనడంతో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఏటూరు బస్ స్టాప్ వద్ద రాత్రి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఎవరూ లేరని స్థానికులు తెలిపారు.జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనదారులు,ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa