నాగార్జునసాగర్ నుంచి ఏపీకి వెళ్లే కుడి కాలువకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం
రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. నీరు విడుదల చేయాలని రెండ్రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa