Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Mar 01, 2024, 07:32 PM
కృష్ణా జిల్లా, పామర్రుకు మన దేవుడు వచ్చాడు..ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చారని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ భావోధ్వేగానికి గురయ్యారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం శుక్రవారం పామర్రులో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అనిల్, విద్యార్ధులు మాట్లాడారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com