కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ డాలర్ హిల్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వి కే ధాత్రి వారేవా కిచెన్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గారు, 11 వ డివిజన్ కార్పొరేటర్ రవి కిరణ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మరియు ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులునిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో యజమానులు స్వామి, శిరీషా, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు