‘‘విజయవాడ నగరంలో వైసీపీ నేతలను మించిన కబ్జాకోరులు ఎవరూ లేరు. నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. స్థలాలు కబ్జా చేసిన ఘనుడు కేశినేని నాని. ఎమ్మెల్యే సీట్లు ఆశించే అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కేశినేని నానీది. నా దగ్గర ఉన్న ఆధారాలతో ఎక్కడకు రమ్మన్నా చర్చకు వస్తా. దమ్ముంటే కేశినేని నాని చర్చకు రావాలి’’ అని కేశినేని చిన్ని సవాల్ విసిరారు.