పులివెందుల టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 27 ఏళ్లుగా టీడీపీ కోసం పని చేశానని, తన కష్టానికి చంద్రబాబు విలువ ఇవ్వలేదని తెలిపారు. వైసీపీ నుంచి పిలుపు వచ్చాక టీడీపీ నేతలు తనని కలిశారని, కానీ తాను వైసీపీలో చేరారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa