పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు రావడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువ. దాంతో పవన్‌కు పోటీగా బలమైన కాపు నేతను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది.
ఈ మేరకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలు సఫలమైతే ముద్రగడ ఫ్యామిలీ నుంచి పవన్‌కు పోటీగా బరిలోకి దించాలని వైసీపీ భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa