ప్రధాని మోదీ వరుసగా మూడోసారి వారణాసి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇదే స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన భావిస్తున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ 3,71,784 ఓట్ల తేడాతో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మోదీ 4,79,505 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి అయిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై గెలుపొందారు.